బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి లోకేశ్

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి లోకేశ్

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెట్టాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వానికి సింగిల్ ఎజెండాగా ఉండాలని అన్నారు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇందుకోసం పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్, స్టార్టప్‌లు, ఐటీ రంగ అభివృద్ధి ద్వారా ఉద్యోగాల సంఖ్య పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు.రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ఉద్యోగాల సృష్టి అత్యంత కీలకమని, ప్రతి యువకుడికి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు