బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

“నిరూపిస్తే రాజీనామా చేస్తా” – భట్టికి కేటీఆర్ సవాల్

“నిరూపిస్తే రాజీనామా చేస్తా” – భట్టికి కేటీఆర్ సవాల్

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ అసెంబ్లీలో మహిళా సంఘాల రుణాల లెక్కలపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విపక్ష నేత కె. టి. రామారావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై సూటిగా సవాల్ విసిరారు.సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మహిళా సాధికారతలో భాగంగా రూ.57 వేల కోట్ల వడ్డీలేని రుణాలను మహిళా సంఘాలకు అందించామని తెలిపారు.ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్, అంత పెద్ద మొత్తాన్ని కొద్ది నెలల్లో ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు. ఈ లెక్కలు నిజమని నిరూపిస్తే తాను వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అంకెల గారడీతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.అదే సమయంలో ప్రభుత్వం కూడా కౌంటర్ ఇచ్చింది. తమ వద్ద మహిళా సంఘాల అకౌంట్లలోకి వెళ్లిన నిధుల వివరాలు ఉన్నాయని, చెప్పిన గణాంకాలు నిజమేనని ట్రెజరీ బెంచీలు స్పష్టం చేశాయి. దీంతో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు