బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

ఆర్డీటీ సేవలు కొనసాగింపు నారా లోకేష్

ఆర్డీటీ సేవలు కొనసాగింపు నారా లోకేష్

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. దశాబ్దాలుగా పేదల సంక్షేమానికి సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్కార్యకలాపాలు ఇకపై యథావిధిగా కొనసాగనున్నాయి.ఆర్డీటీకి సంబంధించిన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) లైసెన్స్ రీన్యువల్ కావడంతో సంస్థకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో పేదల ఇళ్లలో వెలుగు నింపే కార్యక్రమాలు, నిరుపేద పిల్లల విద్య, ఉపాధి, వైద్య సేవలు ఇక నిరంతరాయంగా కొనసాగనున్నాయి.ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, ఆర్డీటీ చేస్తున్న సేవలను వివరించినట్లు తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి సహకరించిన నరేంద్ర మోదీ, అమిత్ షా మరియు కేంద్ర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్డీటీ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ ను కూడా అభినందించారు. మొత్తం మీద, ఆర్డీటీ సేవలు కొనసాగడం వల్ల లక్షలాది పేద కుటుంబాలకు మరింత మద్దతు లభించనుంది.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు