17న మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఈ నెల 17న మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముడిసెంబర్ 08, 2024 మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న పర్యటించనున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవానికి...
