Breaking News

President Draupadi Murmu for the Mangalagiri Aims on the 17th

17న మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఈ నెల 17న మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
డిసెంబర్ 08, 2024

మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న పర్యటించనున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

ఈ సందర్భంగా ఎయిమ్స్‌ అధికారులు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పటిష్ఠంగా కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్‌ బస:
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 16 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి భవన్‌లో బస చేయనున్నారు.

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

ఈ పర్యటనకు సంబంధించి ఎయిమ్స్ అధికారులు, జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *