నాలుగు జిల్లాల కలెక్టర్లకు నోటీసులు
రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం హైదరాబాద్, డిసెంబర్ 13:రైతుల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజా ప్రాయోజిత వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఈ విషయంలో బాధిత రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలో జాప్యం...
