“పింక్ బుక్‌లో అన్నీ రాస్తున్నాం.. చెల్లిస్తాం” – ఎమ్మెల్సీ కవిత
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ 📍 హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో వేడెక్కుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) గురువారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులతో...
