బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బండి భగీరథ్ కేసు.. స్నేహితుల విచారణ!

బండి భగీరథ్ కేసు.. స్నేహితుల విచారణ!

మే 19, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో సంచలనం రేపుతున్న బండి భగీరథ్ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో భగీరథ్ స్నేహితులను కూడా విచారించాలని అధికారులు నిర్ణయించారు.బాధితురాలు, ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదులో కీలక ఆరోపణలు చేసినట్లు సమాచారం. పలుమార్లు అఘాయిత్యాలు జరుగుతున్న సమయంలో భగీరథ్ స్నేహితులు అక్కడే ఉన్నారని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా కేసును రాజీ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని, దీనికి సంబంధించి 10 మంది పేర్లను కూడా పోలీసులకు అందజేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా వ్యక్తుల పాత్రపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.నేడు లేదా రేపటిలోపు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కేసులో ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నామని, ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి