బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

అక్రిడిటేషన్ కార్డుల జాప్యంపై హైకోర్టు అసంతృప్తి

అక్రిడిటేషన్ కార్డుల జాప్యంపై హైకోర్టు అసంతృప్తి

మే 22, (నేటి తెలుగు పత్రిక): జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల రెన్యువల్, కొత్త కార్డుల జారీ ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యంపై Telangana High Court తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రిడిటేషన్ కార్డుల సమస్యకు సంబంధించి విచారణ చేపట్టిన ధర్మాసనం.. కార్డుల పునరుద్ధరణ, కొత్త కార్డుల జారీ ఎందుకు ఆలస్యం అవుతోందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం ఎందుకని నిలదీసింది.ఈ సందర్భంగా ప్రభుత్వం స్పందిస్తూ గడువును జూన్ 16 వరకు పొడిగిస్తామని కోర్టుకు తెలిపింది. అయితే పదేపదే గడువు పెంచడం సరైన విధానం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వానికి సూచించిన ధర్మాసనం, తదుపరి విచారణను జూన్ 16కు వాయిదా వేసింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి