బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రేవంత్–మహేశ్ మధ్య దూరం పెరుగుతోందా..? కాంగ్రెస్‌లో కోల్డ్ వార్ చర్చ

రేవంత్–మహేశ్ మధ్య దూరం పెరుగుతోందా..? కాంగ్రెస్‌లో కోల్డ్ వార్ చర్చ

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ బలోపేతంపై టీపీసీసీ చీఫ్ ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టడం లేదని సీఎం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.ఇటీవల 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించగా.. ఆ వెంటనే ‘బీసీ సీఎం’ అంశాన్ని మహేశ్ గౌడ్ ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాల తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందన్న ప్రచారం జోరందుకుంది.ఇదే సమయంలో మహేశ్ గౌడ్‌కు వ్యతిరేకంగా కొన్ని కథనాలు వెలువడటం కూడా రాజకీయ చర్చలకు దారితీసింది. అయితే తాజాగా మహేశ్ గౌడ్‌కు సీఎం రేవంత్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినా.. ఇద్దరూ వ్యక్తిగతంగా కలవకపోవడం మరిన్ని ఊహాగానాలకు కారణమవుతోంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి