బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

రామ్మోహన్ నాయుడు పిల్లలతో మోదీ సందడి

రామ్మోహన్ నాయుడు పిల్లలతో మోదీ సందడి

మే 25, (నేటి తెలుగు పత్రిక): దేశ, విదేశీ కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ప్రధాని నరేంద్రమోదీ ఇద్దరు చిన్నారులతో సరదాగా గడిపిన క్షణాలు ఆకట్టుకుంటున్నాయి. ఢిల్లీలోని సేవా తీర్థ్‌లో ఆ చిన్నారులతో సమయం గడిపిన మోదీ వారిని ఆడిస్తూ, నవ్విస్తూ మమేకమయ్యారు.ఈ సందర్భంగా తీసిన క్యూట్ ఫొటోలను ప్రధాని మోదీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ చిన్నారులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిల్లలు కావడం విశేషం.నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన భార్యతో కలిసి ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ సందర్భంగా చిన్నారులతో మోదీ సరదాగా గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్