బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కేంద్రం సహకరించకున్నా రైతుల కోసం ధాన్యం కొనుగోలు: సీఎం రేవంత్

కేంద్రం సహకరించకున్నా రైతుల కోసం ధాన్యం కొనుగోలు: సీఎం రేవంత్

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.సచివాలయంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నేతల బృందం సీఎంను కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతుల పరిస్థితి, కార్మికుల సమస్యలు, కనీస వేతనాల పెంపు వంటి అంశాలపై చర్చ జరిగింది.ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడి భారీగా వచ్చిందని సీఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోళ్లు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి రైతులకు మద్దతుగా నిలుస్తోందన్నారు. రాష్ట్రానికి ఆర్థిక భారం పడుతున్నా రైతుల ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి