బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రైతుల కోసం నష్టానికైనా మొక్కజొన్న కొనుగోలు: సీఎం రేవంత్ రెడ్డి

రైతుల కోసం నష్టానికైనా మొక్కజొన్న కొనుగోలు: సీఎం రేవంత్ రెడ్డి

మే 25, (నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ ప్రతినిధి బృందం రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కార్మికులకు కనీస వేతనాల పెంపు నిర్ణయంపై సీపీఐ నాయకులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతుల సమస్యలపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడి భారీగా వచ్చిందని, కేంద్రం కొనుగోలు చేయకపోయినా రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి కొనుగోలు చేస్తోందన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక భారం వచ్చినా రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ ఎమ్మెల్సీ సత్యం, పశ్య పద్మ, ఈ. నరసింహ, చాడ వెంకట్ రెడ్డి, బాగం హేమంతరావు, శంకర్, బాల నరసింహ, వీఎస్ బోసు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి