బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

‘ఇందిరమ్మ చీరలు’ ఆవిష్కరించిన సీఎం రేవంత్

‘ఇందిరమ్మ చీరలు’ ఆవిష్కరించిన సీఎం రేవంత్

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు అందజేయనున్న ‘ఇందిరమ్మ చీరల’ డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మంత్రిణి సీతక్క, మహిళా ఉన్నతాధికారుల సమక్షంలో చిలకపచ్చ రంగులో రూపొందించిన రెండు కొత్త డిజైన్‌ల చీరలను విడుదల చేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్.. మంత్రి సీతక్కతో పాటు ఓ మహిళా అధికారికి చీరలను బహూకరించారు. ఈసారి గ్రామీణ ప్రాంతాలకే కాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం నేతన్నల నుంచి కోటి చీరలకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి