Breaking News

నేడే బక్రీద్ పండుగ.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవు

మే 28, (నేటి తెలుగు పత్రిక): ఈద్ అల్-అధా సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ప్రభుత్వ సెలవు అమల్లో ఉంది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేయనున్నాయి.మొదట బక్రీద్‌ను మే 27న నిర్వహించాలనుకున్నప్పటికీ, నెలవంక దర్శనం ఆలస్యంగా కావడంతో పండుగను మే 28కి మార్చారు. ఈ నేపథ్యంలో Andhra Pradesh, Telangana ప్రభుత్వాలు నేడు అధికారిక సెలవు ప్రకటిస్తూ ఇప్పటికే జీవోలు జారీ చేశాయి.ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు, సేవా కార్యక్రమాలతో బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *