బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

సిద్దరామయ్య రాజీనామా వ్యవహారంలో ట్విస్ట్!

సిద్దరామయ్య రాజీనామా వ్యవహారంలో ట్విస్ట్!

మే 28, (నేటి తెలుగు పత్రిక): సిద్దరామయ్య రాజీనామా వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతుండగా, గవర్నర్ Thawar Chand Gehlot బెంగళూరులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.కుటుంబ అత్యవసర పరిస్థితుల కారణంగా గవర్నర్ ముంబైకి వెళ్లినట్లు సమాచారం. ఆయన తిరిగి బెంగళూరుకు ఎప్పుడు చేరుకుంటారన్నదానిపై స్పష్టత లేకపోవడంతో, సిద్దరామయ్య రాజీనామా ఆమోద ప్రక్రియ మరింత ఆలస్యం కావచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.అయితే గవర్నర్ అందుబాటులో లేకపోయినా, సిద్దరామయ్య తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కార్యాలయానికి సమర్పించే అవకాశమున్నట్లు సమాచారం. దీంతో కర్ణాటక రాజకీయ పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ