Breaking News

K Ramakrishna, Secretary of State for CPI to Chandrababunayunu.

చంద్రబాబునాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

|| K Ramakrishna, Secretary of State for CPI to Chandrababunayunu. ||

నంద్యాల జిల్లా, ప్యాపిలి మండలంలో యురేనియం తవ్వకాలను నిలిపివేస్తూ ప్రకటన చేయండి.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

ఏపీలో యురేనియం తవ్వకాల కోసం ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రయత్నించటం తగదు.

ప్యాపిలి మండలంలో మామిడిపల్లి, రాంపల్లి, జక్కసానికుంట గ్రామాల్లో ప్రజలు యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు.

యురేనియం తవ్వకాల వల్ల స్థానిక గ్రామాల ప్రజలు ఉపాధి కోల్పోయి పలు ఇబ్బందులు, అనారోగ్య సమస్యల పాలయ్యే ప్రమాదం ఉంది.

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *