బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

రైల్వే మండలితో ఉపాధి, అభివృద్ధికి ఊతం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

రైల్వే మండలితో ఉపాధి, అభివృద్ధికి ఊతం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): దక్షిణ కోస్తా రైల్వే మండలి ఏర్పాటుతో పారిశ్రామిక పురోగతి, ఉపాధి అవకాశాల విస్తరణకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ రైల్వే మండలి ఏర్పాటుతో విశాఖపట్నం ప్రాధాన్యం జాతీయ స్థాయిలో మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.సరుకు రవాణా, ప్రయాణికుల సేవలు, రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి విస్తృత అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రైల్వే పరిపాలన వికేంద్రీకరణతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.ఈ రైల్వే మండలి ప్రాంతీయ అభివృద్ధికి కీలక కేంద్రంగా మారి, ఉత్తరాంధ్ర ఆర్థిక ప్రగతిని మరింత వేగవంతం చేస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్