బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై మళ్లీ ఆంక్షలు

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై మళ్లీ ఆంక్షలు

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నేటి నుంచి మళ్లీ నిషేధం అమల్లోకి వచ్చింది. మే నెలలో ప్రభుత్వం కల్పించిన బదిలీల అవకాశం గడువు ముగియడంతో తాజా ఆదేశాలు జారీ చేసింది.అయితే పదోన్నతులు పొందిన ఉద్యోగులు, దీర్ఘకాలిక సెలవుల అనంతరం విధుల్లో చేరేవారు, అత్యవసర ఖాళీల భర్తీ వంటి ప్రత్యేక పరిస్థితులకు మినహాయింపు కల్పించారు. వీటి విషయంలో సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు చేపట్టవచ్చని స్పష్టం చేశారు. జూన్ 1 నుంచి వచ్చే ఆరు నెలల పాటు బదిలీలకు సంబంధించిన ఎలాంటి మినహాయింపు ప్రతిపాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవద్దని ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సాధారణ బదిలీల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి