బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ప్రెస్‌మీట్‌కు అనుమతి ఇవ్వాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

ప్రెస్‌మీట్‌కు అనుమతి ఇవ్వాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): జనసేన అధినేత ప్రెస్‌మీట్‌కు అనుమతి ఇవ్వాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి తాను ఈరోజు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం జనసేన నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడనున్నానని పేర్కొన్నారు.

కనీసం విలేకరుల సమావేశానికైనా తెలంగాణ పోలీసులు అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు ఆయన సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. ఇటీవల గచ్చిబౌలిలో జనసేన నిర్వహించాలనుకున్న సభకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పవన్ కల్యాణ్ విజ్ఞప్తిపై పోలీసులు ఎలా స్పందిస్తారనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.