Breaking News

Good news for junior doctors in Api

ఏపీలో జూనియర్ డాక్టర్స్ కు గుడ్ న్యూస్

ఏపీలో జూనియర్ డాక్టర్స్ కు గుడ్ న్యూస్

జూడాలకు 15 శాతం గౌరవ వేతనాలు పెంపు

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

” Good news for junior doctors in Ap “

ఏపీలో జూనియర్ వైద్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి గౌరవ వేతనాలను 15 శాతం
పెంచుతూ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు. పెంచిన జీతాలు ఈ ఏడాది జనవరి నుంచి వర్తిస్తాయని పేర్కొన్నారు.
రెసిడెంట్ స్పెషలిస్టులకు 70వేల నుంచి 80,500, రెసిడెంట్ డెంటిస్ట్లకు ₹65వేల నుంచి ₹74,750, రెసిడెంట్ సూపర్ స్పెషలిస్టులకు 85వేల నుంచి
₹97,750ల వరకు జీతాలు పెరిగాయి.

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *