Breaking News

Bolivetti Satyanarayana counterpart to Vijasarreddi

విజయసాయిరెడ్డి కి బొలిశెట్టి సత్యనారాయణ కౌంటర్

APకి చంద్రబాబు నాయకత్వం వహించలేరని, పవన్ ముందుకు రావాలని చేసిన ప్రతిపాదనపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ’74 ఏళ్ల గాంధీజీ క్విట్ ఇండియాతో యావత్ దేశాన్ని స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడపగా లేనిది చంద్ర బాబు ఆంధ్ర ప్రదేశ్ ని లీడ్ చేయలేరా? బుర్ర పెట్టి ఆలోచించండి. APని ఎవరు పాలించాలో ప్రజలు నిర్ణయిస్తారు. అది మీ పని కాదు. చేసిన తప్పు ఒప్పుకొని జైలుకెళ్లి శిక్ష అనుభవించి రండి’ అని Xలో కౌంటర్ ఇచ్చారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *