Breaking News

Public schools that are ready for Teachers Meeting.

టీచర్స్ మీటింగ్ కి రెడీ అవుతున్న ప్రభుత్వ పాఠశాలలు.

రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మెగా విద్యార్థుల పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కి రెడీ అవుతున్న ప్రభుత్వ పాఠశాలలు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

బాపట్ల మున్సిఫల్ హై స్కూల్ లో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ హాజరు అవుతారు . కడపలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు అవుతారు.

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *