Breaking News

Cooking gas for the home

ఇంటింటికీ వంట గ్యాస్

మంగళగిరిలో ఇంటింటికీ వంట గ్యాస్ అందించేందుకు మంత్రి నారా లోకేశ్ నగరపాలక సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (MTM)లో పైపులైన్ ద్వారా వంట గ్యాస్ పంపిణీకి అనుమతి ఇవ్వాలని చెప్పారు.

అనుమతి అందుకోవడంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ నెల రెండో వారంలో వినియోగదారుల పేర్లు నమోదు చేయబడతాయని అధికారులు తెలిపారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

గ్యాస్ కనెక్షన్ కోరుతున్న వినియోగదారుల ఇళ్లకే పైపులైన్ వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *