Breaking News

Release of Group-2 Exam Hall Tickets

గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల

గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల

దుండగుల దురాగతం.. రైతు శ్రమకు నిప్పులు

రాష్ట్రంలో ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1368 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాజాగా, గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను TGPSC విడుదల చేసింది. మొత్తం 4 పేపర్లతో ఈ పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 ఉద్యోగాలకు సుమారు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ప్రజల భాగస్వామ్యంతో మూసి పునర్జీవనం: భట్టి విక్రమార్క మల్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *