Breaking News

Telangana's mother unveiled a new statue: CM..

తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం..

  • తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించిన: సీఎం..
  • తెలంగాణ: హైదరాబాద్ లోని సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇటీవల విడుదల చేసిన ఫొటో తరహాలోనే కొత్త విగ్రహం ఉంది. ఆకుపచ్చ చీర, మెడలో హారం, కాళ్లకు మెట్టెలు, చేతిలో మొక్కజొన్న, వరి కంకులు ఉన్నాయి.
  • కాగా ఈ విగ్రహ రూపాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక ఈ విగ్రహ స్థానంలో పాతది ఏర్పాటు చేస్తామని తెలిపింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *