Breaking News

Sanjay Malhotra's appointment as the new governor of RBI

ఆర్‌బీఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియామకం

ఆర్‌బీఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియామకం

హైదరాబాద్: డిసెంబర్ 09

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ప్రస్తుత ఆర్‌బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ స్థానంలో నూతన గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీయ్యాయి.

శక్తి కాంత్ దాస్ యొక్క పదవీకాలం డిసెంబర్ 10, 2024 న ముగియనుండగా, అతని స్థానంలో సంజయ్ మల్హోత్రా నూతన ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. మల్హోత్రా, 26వ గవర్నర్‌గా నియమితులయ్యారు.

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

సంజయ్ మల్హోత్రా రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐకి అత్యంత కీలకమైన ఈ బాధ్యతను అప్పగించి ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఆయన ఆర్‌బీఐ గవర్నర్‌గా తన బాధ్యతలను నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *