డీజే టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి సీతక్క..
డీజే టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి సీతక్క.. హైదరాబాద్: ప్రతి దినం ప్రభుత్వ కార్యక్రమాలు, భేటీలతో బిజీగా ఉన్న మంత్రి సీతక్క విద్యార్థులతో కలిసి సరదాగా గడిపారు. డీజే టిల్లు పాటకు సీతక్క స్టెప్పులేసి...
