పులివెందులలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు
సొంత నియోజకవర్గంలో జగన్‌కు షాక్ 📍 అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సొంత నియోజకవర్గం పులివెందులలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన...
