మే 16, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసులో బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని కోర్టు తెలిపింది. అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ ఇవ్వాలా లేదా అన్న అంశంపై వచ్చే వారం తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది. దీంతో పోలీసులు భగీరథ్‌ను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు
