బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

“భగీరథ్ లొంగుబాటు? పీఎస్ వద్ద భారీ బందోబస్తు”

“భగీరథ్ లొంగుబాటు? పీఎస్ వద్ద భారీ బందోబస్తు”

మే 16, (నేటి తెలుగు పత్రిక): మైనర్ బాలికపై పోక్సో కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పోలీసులకు లొంగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 9న కేసు నమోదైనప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారని తెలుస్తోంది.ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఉపశమనం లభించకపోవడంతో, భగీరథ్ సరెండర్ అయ్యే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి కూడా సరెండర్ కావాలని సూచించిన నేపథ్యంలో, పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఆయన లొంగుబాటు అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో పీఎస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి