బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో జంట హత్యలు.. ఫైనాన్స్‌ వివాదమే కారణమా?

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో జంట హత్యలు.. ఫైనాన్స్‌ వివాదమే కారణమా?

మే 16, (నేటి తెలుగు పత్రిక): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత క్రూరంగా హత్య చేసిన ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతులు వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కొద్ది రోజులుగా అదృశ్యమైన ఈ ఇద్దరు మహిళలను నిందితులు డబ్బుల పేరుతో ఫామ్‌హౌస్‌కు పిలిపించి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఫైనాన్స్‌ లావాదేవీల వివాదమే హత్యలకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాధితుల వయసు సుమారు 60 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు.నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి