బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నిరంతర తాగునీటి సరఫరా: కేటీఆర్

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నిరంతర తాగునీటి సరఫరా: కేటీఆర్

మే 17, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల తాగునీటి సరఫరా వ్యవస్థను అమలు చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.కృష్ణా, గోదావరి నదుల జలాలను రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా అందించిన ప్రభుత్వం కూడా బీఆర్ఎస్‌దేనని గుర్తుచేశారు. అదే విధంగా భవిష్యత్తులో తాగునీటి సరఫరాను కూడా నిరంతరాయంగా అందించే లక్ష్యంతో ముందుకు సాగుతామని చెప్పారు.ప్రజలు ఎప్పుడు నల్లా తెరిచినా తాగునీరు వచ్చేలా ఆధునిక నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి