బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

భగీరథ్‌కు అనుకూల పోస్టులు: 14 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు

భగీరథ్‌కు అనుకూల పోస్టులు: 14 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు

మే 17, (నేటి తెలుగు పత్రిక): బండి భగీరథ్ కేసు నేపథ్యంలో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసినట్లు ఆరోపణలపై 14 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు డబ్బులు తీసుకుని కంటెంట్ తయారు చేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వారు మైనర్ బాలికను తప్పుగా చూపిస్తూ బండి భగీరథ్‌కు అనుకూలంగా పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.అదే సమయంలో బాధితురాలి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై కూడా ఇప్పటికే వేరుగా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పోస్టులపై సైబర్ టీమ్ కూడా దర్యాప్తు ప్రారంభించింది.సోషల్ మీడియాలో బాధితుల గోప్యతను ఉల్లంఘించడంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి