బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

విద్యాశాఖ కాదు.. విపత్తుల శాఖగా మారింది: రాహుల్ గాంధీ విమర్శలు

విద్యాశాఖ కాదు.. విపత్తుల శాఖగా మారింది: రాహుల్ గాంధీ విమర్శలు

మే 18, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని విద్యాశాఖ ప్రస్తుతం “డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజాస్టర్స్”లా మారిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా 22 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు.అలాగే సీబీఎస్ఈ 12వ తరగతిలో అమలు చేసిన OSM విధానం వల్ల విద్యార్థుల మార్కులు భారీగా తగ్గాయని ఆరోపించారు. మరోవైపు 9వ తరగతి విద్యార్థులు కొత్త భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలంటూ అకస్మాత్తుగా ఆదేశాలు జారీ చేయడం గందరగోళానికి దారితీసిందన్నారు.ఈ పరిణామాలపై ప్రధాని మోదీ స్పందించాలని, లక్షలాది మంది విద్యార్థులకు క్షమాపణ చెప్పాలంటూ రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ