బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
క్రైమ్ న్యూస్

డిప్యూటీ కలెక్టర్ అక్రమాస్తుల కేసు.. ఏసీబీ దాడుల్లో భారీ ఆస్తుల వెలికితీత

డిప్యూటీ కలెక్టర్ అక్రమాస్తుల కేసు.. ఏసీబీ దాడుల్లో భారీ ఆస్తుల వెలికితీత

మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. వంశీమోహన్‌ను అరెస్ట్ చేశారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వివాదాస్పద మరియు ప్రభుత్వ భూములను కబ్జా చేసి బంధువులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లను కలుపుకొని మొత్తం 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.6.22 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.అధికారుల అంచనా ప్రకారం వంశీమోహన్‌కు సంబంధించిన మొత్తం ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైగానే ఉండొచ్చని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని లావాదేవీలు, భూముల వ్యవహారాలపై ఏసీబీ అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి