బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఉప్పల్, తార్నాక ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.1 చొప్పున పెంపు నమోదైంది. తాజా ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ ధర రూ.112.74కు చేరగా, డీజిల్ ధర రూ.100.88గా ఉంది. అలాగే పవర్ పెట్రోల్ రూ.123.06, సీఎన్‌జీ ధర రూ.106గా నమోదైంది.శుక్రవారం రాత్రి వరకు పెట్రోల్ రూ.111.74, డీజిల్ రూ.99.88, పవర్ పెట్రోల్ రూ.122.06గా ఉన్నట్లు బంక్ నిర్వాహకులు తెలిపారు. గత నాలుగు రోజుల వ్యవధిలోనే ఇది మూడోసారి ఇంధన ధరలు పెరగడం గమనార్హం.ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి