బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
స్పోర్ట్స్

SRH సెన్సేషనల్ రికార్డు.. 220+ స్కోర్లలో 100% విజయాలతో చరిత్ర

SRH సెన్సేషనల్ రికార్డు.. 220+ స్కోర్లలో 100% విజయాలతో చరిత్ర

మే 23, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరో అరుదైన రికార్డు నమోదు చేసింది. నిన్న RCBపై ఘన విజయం సాధించిన SRH, 220+ పరుగులు చేసిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఏకైక జట్టుగా నిలిచి చరిత్ర సృష్టించింది.ఇప్పటివరకు 12 మ్యాచుల్లో 220 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు నమోదు చేసిన SRH, ఆ అన్ని గేమ్స్‌లో విజయవంతంగా డిఫెండ్ చేసి 100 శాతం విజయ రేటును కొనసాగిస్తోంది. ఈ అద్భుత గణాంకంతో SRH ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.ఇక ఇతర జట్లలో 220+ లక్ష్యాలను డిఫెండ్ చేసిన రికార్డులు చూస్తే, ముంబై ఇండియన్స్ 3 సార్లు, పంజాబ్ కింగ్స్ 3 సార్లు, రాజస్థాన్ రాయల్స్ 2 సార్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకసారి విజయాలు సాధించాయి.

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్