బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

స్మార్ట్ బార్డర్ ప్రాజెక్టుతో సరిహద్దుల భద్రత కట్టుదిట్టం: అమిత్ షా

స్మార్ట్ బార్డర్ ప్రాజెక్టుతో సరిహద్దుల భద్రత కట్టుదిట్టం: అమిత్ షా

మే 23, (నేటి తెలుగు పత్రిక): పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్మార్ట్ బార్డర్’ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.ఈ ప్రాజెక్టులో భాగంగా డ్రోన్లు, రాడార్లు, హైటెక్ కెమెరాలు మరియు ఆధునిక సాంకేతిక పరికరాలతో సరిహద్దుల వెంట 24 గంటల నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి పూర్తి స్థాయి సరిహద్దు భద్రతా గ్రిడ్‌ను సిద్ధం చేసేలా పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.సైబర్ ముప్పులు, హైబ్రిడ్ యుద్ధ సవాళ్లను ఎదుర్కొనేందుకు భద్రతా వ్యవస్థలు సాంకేతికంగా మరింత ఆధునికంగా మారాల్సిన అవసరం ఉందని అధికారులకు అమిత్ షా సూచించారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ