బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

నాగేశ్వర్‌ను అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఇంటి ముట్టడి: కవిత హెచ్చరిక

నాగేశ్వర్‌ను అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఇంటి ముట్టడి: కవిత హెచ్చరిక

మే 26, (నేటి తెలుగు పత్రిక): ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నాగేశ్వర్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేస్తే సీఎం చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని స్పష్టం చేశారు.జనసేన పార్టీ, ఏపీ పోలీసులు కలిసి ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని కవిత విమర్శించారు. రాజకీయ విశ్లేషణలు చేసే మేధావిని కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సమాజం గౌరవించే వ్యక్తిపై కేసులు నమోదు చేసి వేధించడం ఖండనీయమన్నారు.అలాగే భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో వడదెబ్బ మృతుడి కుటుంబానికి మార్చురీ వాహనం అందకపోవడంపై కూడా కవిత స్పందించారు. మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లాల్సి వచ్చిన ఘటన అమానవీయమని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి