బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

త్వరలో మహిళా శక్తి సూపర్ బజార్లు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

త్వరలో మహిళా శక్తి సూపర్ బజార్లు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

మే 26, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారత కోసం త్వరలో “మహిళా శక్తి సూపర్ బజార్లు” ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. మహిళా వారోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 8 వేల మహిళా సంఘ భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.మహిళా శక్తి సూపర్ బజార్లలో మహిళలు స్వయంగా పెట్టుబడులు పెట్టి, నాణ్యమైన ఉత్పత్తులకు వాటిని కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల నిల్వ కోసం గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తుందని హామీ ఇచ్చారు.మహిళలు ఆర్థికంగా బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్న సీఎం, మహిళా సంఘాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి