బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మహిళల ఆర్థికాభివృద్ధే తెలంగాణ ప్రగతి: మంత్రి సీతక్క

మహిళల ఆర్థికాభివృద్ధే తెలంగాణ ప్రగతి: మంత్రి సీతక్క

మే 26, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో మహిళలను సంపద సృష్టించే శక్తిగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళల ఆదాయం పెరిగితే కుటుంబం, సమాజం రెండూ బలపడతాయని ఆమె అన్నారు.హైదరాబాద్ బంజారాహిల్స్‌లో “సఖి నివాస్” వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క.. మహిళల ఉన్నతే తెలంగాణ అభివృద్ధికి పునాది అని వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే మహిళలకు సురక్షిత వసతి కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.సఖి నివాస్‌లో 150 మంది మహిళలకు వసతి సౌకర్యం కల్పిస్తున్నామని, చిన్నపిల్లలతో వచ్చే తల్లుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. మహిళల భద్రత, గౌరవానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.జూన్ 5న సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు అందజేస్తారని, మహిళా సంఘాల ఆధ్వర్యంలోని సోలార్ ప్లాంట్లను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిరలో ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితిని కూడా పెంచుతున్నామని చెప్పారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి