బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ఉగ్రవాదానికి తావులేదు.. ఇండో-పసిఫిక్ భద్రతకు క్వాడ్ కట్టుబాటు: జైశంకర్

ఉగ్రవాదానికి తావులేదు.. ఇండో-పసిఫిక్ భద్రతకు క్వాడ్ కట్టుబాటు: జైశంకర్

మే 26, (నేటి తెలుగు పత్రిక): క్వాడ్ దేశాల సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ఆర్థిక, వ్యూహాత్మక వ్యవస్థకు కేంద్రబిందువుగా మారుతుందని పేర్కొన్నారు. సభ్యదేశాల సమిష్టి సహకారంతో ఈ ప్రాంత భద్రత, స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సహించబోమని స్పష్టం చేసిన జైశంకర్.. సముద్ర మార్గాల్లో వాణిజ్యం నిరంతరాయంగా సాగేందుకు క్వాడ్ దేశాలు కలిసి పనిచేస్తాయని చెప్పారు. ఇదే సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. క్రిటికల్ మినరల్స్, ఇంధన భద్రత అంశాలపై క్వాడ్ దేశాలు ప్రత్యేక విధానాలు రూపొందించనున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ