బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రూ.1000 కోట్ల భూకుంభకోణం జరిగిందన్న హరీశ్ రావు

రూ.1000 కోట్ల భూకుంభకోణం జరిగిందన్న హరీశ్ రావు

మే 26, (నేటి తెలుగు పత్రిక): శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్‌లో రూ.1000 కోట్ల విలువైన 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు భారీ కుట్ర జరిగిందని బీఆర్ఎస్ నేత టి హరీశ్ రావు ఆరోపించారు. హైకోర్టులో ఆర్డీవో ప్రభుత్వ భూమిగా అఫిడవిట్ దాఖలు చేసిన నాలుగు రోజులకే ఎంఆర్వో అదే భూమిని ప్రైవేటు భూమిగా నివేదించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. భూభారతిలో కూడా నమోదు చేయడం వెనక ప్రభుత్వ పెద్దల జోక్యం లేకుండా సాధ్యం కాదని విమర్శించారు. కేవలం ఎంఆర్వోను బదిలీ చేసి వ్యవహారాన్ని మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి