Breaking News

చంద్రబాబు పాలనపై వైసీపీ నిరసన కార్యక్రమాలు

మే 27, (నేటి తెలుగు పత్రిక): ఏపీ సీఎం చంద్రబాబు పాలనపై వైసీపీ అధినేత వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో ప్రత్యేక బుక్‌లెట్‌ను విడుదల చేశారు.జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసనలు, జూన్ 8 లేదా 9న నియోజకవర్గ కేంద్రాల్లో సదస్సులు, జూన్ 12న భారీ ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు.చంద్రబాబు పాలన ప్రజలను మోసం చేసే విధంగా ఉందని జగన్ ఆరోపించారు. ప్రజల నిరసనల సెగలు ప్రభుత్వానికి తగలాలని ఆయన వ్యాఖ్యానించారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *