బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

విద్యార్థుల డేటా లీక్ చేస్తే కఠిన చర్యలు: విద్యాశాఖ హెచ్చరిక

విద్యార్థుల డేటా లీక్ చేస్తే కఠిన చర్యలు: విద్యాశాఖ హెచ్చరిక

మే 28, (నేటి తెలుగు పత్రిక): విద్యార్థులు, తల్లిదండ్రుల వ్యక్తిగత వివరాలను బయట సంస్థలకు అందిస్తే పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. మొబైల్ నంబర్లు, చిరునామాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ సంస్థలకు విక్రయిస్తే సహించబోమని స్పష్టం చేసింది. డేటా గోప్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని పేర్కొంటూ, ఉన్నతాధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. విద్యార్థుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు తేలితే సంబంధిత యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది.ఇటీవల విద్యార్థుల డేటా దుర్వినియోగంపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ కీలక హెచ్చరికలు జారీ చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి