బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ముస్లింల అభ్యున్నతికి కాంగ్రెస్ కట్టుబాటు: మంత్రి కోమటిరెడ్డి

ముస్లింల అభ్యున్నతికి కాంగ్రెస్ కట్టుబాటు: మంత్రి కోమటిరెడ్డి

మే 28, (నేటి తెలుగు పత్రిక): బక్రీద్ పండుగ సందర్భంగా నల్గొండలో ముస్లిం సోదరులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అల్లాపై విశ్వాసం, త్యాగస్ఫూర్తిని చాటిచెప్పే పవిత్ర పండుగగా బక్రీద్‌ను అభివర్ణించారు. మునుగోడు రోడ్డులోని ఈద్గాలో ముస్లింలను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బక్రీద్ కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాకుండా మానవత్వం, సహనం, సోదరభావాన్ని తెలియజేసే గొప్ప సందేశమని అన్నారు. దేశంలో అన్ని మతాలు, వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో పనిచేస్తోందని తెలిపారు.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని గుర్తుచేశారు.నల్గొండ జిల్లా మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనమని, అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో జీవించడం గర్వకారణమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి