బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మహానాడు పూర్తిగా విఫలమైంది: మాజీ మంత్రి రోజా

మహానాడు పూర్తిగా విఫలమైంది: మాజీ మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్, మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.మహానాడులో రాజకీయ చర్చలకంటే వినోద కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. కార్యకర్తలు కూడా చంద్రబాబు ప్రసంగాలను పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.వైసీపీ అధినేత జగన్ స్థాయికి సరిపోని నాయకులు కూడా అనవసరంగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నిస్తే “గొడ్డలి పార్టీ” అంటూ విమర్శించడం సరికాదన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రజలను మోసం చేస్తే సహించబోమని రోజా హెచ్చరించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్