బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: నారా లోకేశ్

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: నారా లోకేశ్

అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికలను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.ప్రజల మద్దతుతోనే పంచాయతీల్లో విజయం సాధిస్తామని లోకేశ్ పేర్కొన్నారు. ఏకగ్రీవాల అంశంపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని విమర్శించారు.గత ప్రభుత్వ హయాంలో స్థానిక ఎన్నికల్లో అనేక అరాచకాలు జరిగాయని ఆరోపించారు. నామినేషన్ల దశ నుంచే ఒత్తిళ్లు, బెదిరింపులతో ఏకగ్రీవాలు సాధించారని అన్నారు.ఆ అరాచకాల ఫలితంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతు కోల్పోయి ప్రస్తుతం 11 స్థానాలకు పరిమితమైందని లోకేశ్ వ్యాఖ్యానించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్