బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

శబ్ద కాలుష్యంపై ప్రజలకు రఘురామ కీలక సూచన

శబ్ద కాలుష్యంపై ప్రజలకు రఘురామ కీలక సూచన

అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రార్థనా మందిరాల వద్ద శబ్ద కాలుష్యం అధికంగా ఉన్న చోట్ల వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసే విధానం గురించి వివరాలు తెలియజేస్తూ సంబంధిత దరఖాస్తు నమూనాను కూడా జత చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత 10 రోజులలోగా సమస్య పరిష్కారం కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.అలాంటి సందర్భాల్లో ప్రార్థనా మందిరంపై చేసిన ఫిర్యాదు ప్రతితో పాటు, సంబంధిత పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ పేరు, మొబైల్ నంబర్ వివరాలను ప్రత్యేకంగా పంపాలని కోరారు.

ఈ వివరాలను

teluguveeralevaraarrr@gmail.com

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

కు మెయిల్ చేయాలని రఘురామకృష్ణరాజు ప్రజలకు సూచించారు.